• Login / Register
  • Site Logo

    జాతీయ రహదారిపై నాటు కోళ్లు

    Rss వార్తలు

    2వేల కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులుఎగబడి పట్టుకెళ్లిన జనంఎలాంటి వ్యాధీ లేదని నిర్ధారించిన పశువైద్యాధికారి నవతెలంగాణ-నయీంనగర్‌హనుమకొండ జిల్లా శివారులోని వరంగల్‌-సిద్ధిపేట జాతీయ రహదారిలోని ఎల్కతుర్తి మండల మోడల్‌ స్కూల్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2వేల నాటుకోళ్లను వదిలేశారు. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో వరి, పత్తి చేలల్లో నాటు కోళ్లు కనపడటంతో ఎల్కతుర్తి, చింతలపల్లి, ఇందిరానగర్‌ గ్రామ ప్రజలు దొరికిన కాడికి పట్టుకెళ్లారు. ఒక్కొక్కరు రెండు నుంచి 8 వరకు కూడా […]

    The post జాతీయ రహదారిపై నాటు కోళ్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment