నవతెలంగాణ – ముధోల్బాసర – భైంసా జాతీయ రహదారిపై ముధోల్ కంటి ఆస్పత్రి సమీపన మంగళవారం రాత్రి చిరుతపులి వాహనాదారులకు కనిపించింది. చిరుతపులి రోడ్డు దాటి ముధోల్ ,తరోడ శివారు వైపు వేళ్ళిందని పలువురు పేర్కొంటున్నారు. ఈవిషయం బుధవారం ఉదయం తేలుసుకున్న ఫారెస్ట్ అధికారులు లక్ష్మణ్, కృష్ణ సంఘటనా స్థలాన్ని పరీశీలించారు. రోడ్డు పక్కన, వ్వవసాయ చేనులో చిరుత పాదం ముద్రలను గుర్తించారు. ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని వారు ధ్రువీకరించారు. వ్వవసాయ పొలాలకు వేళ్ళే […]
The post జాతీయ రహదారిపై చిరుతపులి సంచారం.. appeared first on Navatelangana.
Leave A Comment