• Login / Register
  • Site Logo

    జాతీయ భావాలు గల విద్యావేత్త మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్

    Rss వార్తలు

    మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవంనవతెలంగాణ-కల్చరల్‌నెహ్రూ సమకాలికులు మౌలానా అబ్దుల్‌ కలం అజాద్‌ జాతీయ భావాలు గల విద్యావేత్త అని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రధాన వేదికపై తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త లతీఫ్‌ ఖాన్‌కు మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ జాతీయ పురస్కారాన్ని మంత్రి ప్రదానం చేశారు. అనంతరం […]

    The post జాతీయ భావాలు గల విద్యావేత్త మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment