నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథులుగా యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లెయెన్, యూరోపియన్ యూనియర్ కౌన్సిల్ ప్రసిడెంట్ ఆంటోనియో కోస్టా హాజరయ్యారు.. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ప్రధాని […]
The post జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము appeared first on Navatelangana.
Leave A Comment