• Login / Register
  • Site Logo

    జాతీయ జనాభా రిజిస్టర్ను అమలు చేయం

    Rss వార్తలు

    స్పష్టం చేసిన కేరళ సీఎం పినరయి విజయన్‌ తిరువనంతపురం : కేరళలో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) అమలును అనుమతించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. 2027లో జనగణన జరగనున్నందున కేరళ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఎన్‌పీఆర్‌ కోసం డేటా సేకరణ జరపబోమని అందులో తెలియజేశామని గుర్తు చేశారు. 2019 నుంచి రాష్ట్రంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఇదే వైఖరితో ఉన్నదని తెలిపారు. విజయన్‌ శనివారం సామాజిక మాధ్యమ వేదికలో ఈ మేరకు […]

    The post జాతీయ జనాభా రిజిస్టర్‌ను అమలు చేయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment