• Login / Register
  • Site Logo

    జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థిని ఎంపిక

    Rss వార్తలు

    నవతెలంగాణ-జక్రాన్ పల్లి జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగోట్ విద్యార్థిని  ప్రణతి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలి లో ఈ నెల 11 తేదీ నుంచి 15 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన  విద్యార్థినిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

    The post జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు కలిగోట్ విద్యార్థిని ఎంపిక appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment