నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్ర సాయి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలు ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో జెండాను గ్రామ సర్పంచ్ ఆవిష్కరించారు. అనంతరం సఫారీ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్ర మాట్లాడుతూ సఫాయి కార్మికులు జిపికి వన్నే తెచ్చిన వారిని కొనియాడారు. గ్రామాలలో పరిశుభ్రంగా ఉండాలంటే సఫాయి కార్మికుల సేవ […]
The post జాతీయజెండాను ఎగురవేసిన సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్ appeared first on Navatelangana.
Leave A Comment