– ఐదుగురు నిందితులు అరెస్ట్– ఆరు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం– కాటారం డీఎస్పీ సూర్యనారాయణనవతెలంగాణ-కాటారంజల్సాలకు అలవాటుపడి దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ఘరానా దొంగల ముఠాను జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.48 లక్షల నగదు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాటారం డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను డీఎస్పీ ఏ. సూర్యనారాయణ ఆదివారం వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, మహారాష్ట్రలోని కారేగావ్‌కు […]
The post జల్సాల కోసం దారి దోపిడీలు, మోసాలు appeared first on Navatelangana.
Leave A Comment