నవతెలంగాణ – బాల్కొండ77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం జలాల్ పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూగ భోజన్న ,గ్రామ పంచాయతీ సెక్రటరీ దేవేందర్, కరోబార్ వేణుగోపాల్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమన్యు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
The post జలాల్ పూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment