హైడ్రా కూడా…ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధంప్రజాసమస్యలపై ఫోకస్..గ్లోబల్ సిటీకి మార్చేందుకు ఏర్పాట్లుజలమండలికి ఆర్థిక కష్టాలు నవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో పెరుగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. అదే తరహాలో ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టేందుకు, హైదరాబాద్‌ను మరింత గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ 300 వార్డులుగా విస్తరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అదే తరహాలో జలమండలిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ సమస్యలను సూక్ష్మ స్థాయిలో […]
The post జలమండలి, జీహెచ్ఎంసీ విస్తరణ appeared first on Navatelangana.
Leave A Comment