మంత్రి పొంగులేటికి ఫెడరేషన్ వినతిత్వరలో సంఘాల భేటిసమస్యలన్నీ పరిష్కరిస్తాం:మంత్రి హామీ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలోని తన చాంబర్‌లో టీడబ్ల్యూజేఎఫ్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి రాధిక, గుడిగ రఘు, బి.రాజశేఖర్, కార్యదర్శి ఈ చంద్రశేఖర్, హెచ్‌యూజే […]
The post జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి appeared first on Navatelangana.
Leave A Comment