ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సర్కారు, త్వరలో దీన్ని అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ఆయా కుటుంబాలు నేరుగా నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు వీలుకలిగే అవకాశాలుంటాయి. తెలంగాణలోని 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు సుమారు పదమూడు లక్షల మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ స్కీమ్‌కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, […]
The post జర్నలిస్టుల వైద్యసేవలపై నిర్లక్ష్యం! appeared first on Navatelangana.
Leave A Comment