ట్రంప్ బెదిరింపుల నడుమ బీబీసీ చీఫ్ పిలుపు వాషింగ్టన్ : జర్నలిజం కోసం పోరాటం తప్పదని తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న బీబీసీ చీఫ్ టిమ్ డేవీ అన్నారు. బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వేసిన దావా బెదిరింపుల నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. ‘మన జర్నలిజం కోసం తప్పక పోరాడాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. బీబీసీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసినందుకు వ్యతిరేకంగా సుమారు రూ.8,300 కోట్లు పరిహారం […]
The post జర్నలిజం కోసం పోరాటం తప్పదు appeared first on Navatelangana.
Leave A Comment