• Login / Register
  • Site Logo

    జమ్మూ-కాశ్మీర్లో ఆర్మీ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూ-కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ-కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో ‘ఆపరేషన్ ట్రాష్-ఐ’ పేరుతో భారత భద్రతా బలగాలు వేట మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా ఇక్కడి చాత్రూ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల కోసం జమ్మూ-కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఐబీ దళాలు కలిసి […]

    The post జమ్మూ-కాశ్మీర్‌లో ఆర్మీ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment