• Login / Register
  • Site Logo

    జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్‌ ఛత్రును చేపట్టారు. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. దీంతో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    The post జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment