• Login / Register
  • Site Logo

    జపాన్ తీరంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : జపాన్‌ ఉత్తర తీరంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉందని, 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని జపాన్‌ మెటిరోలాజికల్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.

    The post జపాన్‌ తీరంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment