సునామీ హెచ్చరికలు జారీటోక్యో : జపాన్ తీరంలో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం తరువాత కూడా వరస ప్రకంపనలు తీరాన్ని కుదిపేశాయి. దీంతో సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదం గురించి నివేదికలు రాలేదు. జపాన్ వాతావరణ సంస్థ సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం 5:12 గంటల ప్రాంతంలో ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సుమారు 70 కిలీమీటర్ల దూరంలో సముద్ర ఉపరితలం నుంచి […]
The post జపాన్ తీరంలో భారీ భూకంపం appeared first on Navatelangana.
Leave A Comment