• Login / Register
  • Site Logo

    జపాన్తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం

    Rss వార్తలు

    యూఎస్‌లో 550బిలియన్‌ డాలర్ల టోక్యో పెట్టుబడులుప్రతిగా సుంకాలను తగ్గించిన ట్రంప్‌వాషింగ్టన్‌ : జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. జపాన్‌ ఆర్థిక సాయంతో అమెరికాలో చేపట్టే మూడు ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. వీటి విలువ 36 బిలియన్‌ డాలర్లు. జపాన్‌ సాయంతో టెక్సాస్‌లో చమురు ఎగుమతి కేంద్రం, జార్జియాలో కీలక ఖనిజాల ప్లాంట్‌, ఒహియోలో సహజ వాయువు విద్యుత్‌ ప్లాంటు ఏర్పడతాయి. ఒప్పందంలో భాగంగా అమెరికాలో జపాన్‌ 550 […]

    The post జపాన్‌తో అమెరికా భారీ వాణిజ్య ఒప్పందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment