నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ ఉత్తర ప్రాంతాలను ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం … ఆ తరువాత కూడా మరికొన్ని ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో సునామీ హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం … 6.7 తీవ్రతతో ఉన్న ఈ భూకంపం జపాన్ ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంగా, సముద్ర మట్టం నుండి సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టంపై నివేదికలు లేవు. అలాగే, ఆ […]
The post జపాన్‌కు సునామీ హెచ్చరిక appeared first on Navatelangana.
Leave A Comment