నవతెలంగాణ- జన్నారంతెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి 56వ పుట్టినరోజు వేడుకలను జన్నారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిఆర్టియు భవన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం మండలంలోని ప్రభుత్వాసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు ముజాఫర్ అలీఖాన్ మేకల మాణిక్యం, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ పసియుల్లా, మాజీ ఎంపీపీ మత్స్య శంకరయ్య […]
The post జన్నారంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.. appeared first on Navatelangana.
Leave A Comment