• Login / Register
  • Site Logo

    జన్నారంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి..

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంభారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు బ్రెడ్, పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, అజ్మీర నందు నాయక్, […]

    The post జన్నారంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment