– రామచంద్రాపురంలో పనులు ప్రారంభించిన మేయర్‌నవతెలంగాణ-రామచంద్రాపురంహైదరాబాద్ మహా నగర అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్ పరిధిలో రూ.40 కోట్లా 70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నగేష్ అధ్యక్షతన జరిగిన సభలో.. మేయర్ మాట్లాడుతూ.. నగరం నలువైపులా విస్తరిస్తున్నందున జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. […]
The post జనాభాకనుగుణంగా గ్రేటర్ అభివృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment