మెదక్‌లో ప్రచారం చేయడానికి సీఎంకు భయందుబ్బాక ఎన్నికల సభలో హరీశ్‌రావు విమర్శలు నవతెలంగాణ-సిద్ధిపేటఅన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసగించాడని, చివరికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దేవుళ్లను కూడా మోసగించాడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాల హామీలు ఇచ్చి […]
The post జనాన్ని మోసగించింది రేవంత్‌రెడ్డే appeared first on Navatelangana.
Leave A Comment