• Login / Register
  • Site Logo

    జనవరిలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది జనవరి నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. మొత్తం రూ.28.33 లక్షల కోట్ల విలువైన 21.70 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇది గత డిసెంబర్ నెలలో నమోదైన రూ.27.97 లక్షల కోట్ల కంటే 21 శాతం అధికం. సగటున రోజుకు 700 మిలియన్ల లావాదేవీలు జరిగాయి, వీటి విలువ రూ.91,033 కోట్లుగా ఉంది.

    The post జనవరిలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment