• Login / Register
  • Site Logo

    జనవరిలో పామాయిల్ గెలలు ధర పెంపు

    Rss వార్తలు

    – టన్నుకు రూ.762 పెరిగిన ధర– రైతుల్లో చిగురించిన ఆశలునవతెలంగాణ – అశ్వారావుపేటజనవరి నెలకు రైతులకు చెల్లించాల్సిన ఎఫ్.ఎఫ్.బీ(ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) తాజా పామాయిల్ గెలలు ధరను ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు సోమవారం ప్రకటించారు. 2025 డిసెంబర్ లో మెట్రిక్ టన్ను గెలలు ధర రూ.19,694గా ఉండగా,2026 జనవరి నెలకు రూ.20,456గా నిర్ణయించారు. దీంతో టన్నుకు రూ.762 పెరుగుదల నమోదైంది. అయితే 2025 జనవరిలో మెట్రిక్ టన్ను ధర రూ.20,487గా ఉండగా, 2026 జనవరిలో రూ.20,456 గా […]

    The post జనవరిలో పామాయిల్ గెలలు ధర పెంపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment