అడహక్ కమిటీ కన్వీనర్‌గా రాంచందర్‌అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండస్థలాలపై సర్కారుకు వినతులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర మహాసభలను వచ్చే సంవత్సరం జనవరి చివరి వారంలో నిర్వహించాలని సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం (సర్వసభ్య సమావేశం) తీర్మానం చేసింది. మహాసభల నిర్వహణ కోసం సీనియర్ జర్నలిస్ట్, సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు పి.రాంచందర్ కన్వీనర్‌గా నియమించింది. మరో 23 మందితో అడహక్ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ జర్నలిస్ట్ పిల్లి […]
The post జనవరిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment