నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నవతెలంగాణ-కంఠేశ్వర్‌జనం పిలిస్తే పలికే నాయకులు కావాలని, నిజామాబాద్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లి కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులను గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు […]
The post జనం పిలిస్తే పలికే నాయకులు కావాలి appeared first on Navatelangana.
Leave A Comment