నవతెలంగాణ – జడ్చర్లజిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఆదివారం ఉదయం శాంతి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఆపరేషన్ సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలు:150 ఇళ్లను సోదచేయడం జరిగిందిసరైన పత్రాలు లేని 19 మోటర్ బైకులు స్వాధీనం చేసుకున్నారు6 ఆటో రిక్షాలు అనుమానాస్పదంగా ఉండడంతో ధృవీకరణ కోసం నిలిపివేశారుకాలనీలో […]
The post జడ్చర్ల పట్టణంలో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్ appeared first on Navatelangana.
Leave A Comment