నవతెలంగాణ – జగిత్యాల : జగిత్యాల పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపైనే యువకుడిపై కర్రలతో దాడి చేసి ఇద్దరు దుండగులు చంపేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడిని పోరండ్ల గ్రామానికి చెందిన విశ్వనాథ్‌గా గుర్తించారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
The post జగిత్యాలలో యువకుడు దారుణహత్య appeared first on Navatelangana.
Leave A Comment