యుఎస్‌ఏపై భారత్-ఏ గెలుపు ముంబయి : నారాయణ్ జగదీశన్ (104, 55 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఆయుశ్ బదోని (66 నాటౌట్, 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో దంచికొట్టగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో యుఎస్‌ఏపై భారత్-ఏ ఘన విజయం సాధించింది. జగదీశన్, ఆయుశ్ బదోని మెరుపులతో భారత్-ఏ తొలుత 20 ఓవర్లలో 238/3 పరుగుల భారీ స్కోరు చేసింది. గాయం నుంచి కోలుకున్న […]
The post జగదీశన్ సెంచరీ appeared first on Navatelangana.
Leave A Comment