ప్రపంచకప్ మన అమ్మాయిల సొంతంఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో గెలుపుషెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ స్వప్నం సాకారమైంది. మహిళల క్రికెట్‌కు మరో అగ్రజట్టు వచ్చేసింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ చాంపియన్‌గా భారత్ అవతరించింది. 2005, 2017లో ఊరించిన ఐసీసీ ప్రపంచకప్‌ను మనోళ్లు 2025లో పట్టేశారు. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ఐసీసీ ప్రపంచకప్ టైటిల్ విజయం.అమ్మాయిలు సాధించారు. అందని ద్రాక్ష అనుకున్న ఐసీసీ ప్రపంచకప్ […]
The post జగజ్జేత భారత్ appeared first on Navatelangana.
Leave A Comment