• Login / Register
  • Site Logo

    జక్కలవారి గూడెంలో ఉచిత దంత వైద్య శిబిరం

    Rss వార్తలు

    నవతెలంగాణ – మునుగోడుమండలంలోని జక్కల వారి గూడెంలో నార్కట్పల్ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరము  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కల రేవతి మహేష్ మాట్లాడుతూ.. గ్రామాలలో దంత సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నార్కట్పల్ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి దంత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య […]

    The post జక్కలవారి గూడెంలో ఉచిత దంత వైద్య శిబిరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment