• Login / Register
  • Site Logo

    జంపన్నవాగులో తడిపిన పద్యం

    Rss వార్తలు

    నర్సంపేటలో ఎర్రబస్సెక్కిఎన్నిసార్లు జాతరకు పోయిన్నోకోడి కాళ్ళకు దారం చుట్టికవర్ల కట్టిపెట్టిఊపిరాడని ఆ బస్సుల్లోనిలబడిపోయింది గుర్తేకిటికీలపొంటి ఉరికి ఉరికిసీటు కోసం దస్తీ వేసుకున్న వాళ్ళముఖంలోఒలింపిక్స్‌లో మెడల్‌ గెలిచినంతఆనందం కాళ్ళు చేతులు లాగుతూకడ్డీకి తలానించి నిలబడ్డోళ్ళకులోపలెన్నిమంటలు మండేదోఊరికే పంచాయతీల పొగనుకళ్ళల్లోకి ఊదేదిబస్సు సగం దూరం పోయినంకచల్లని గాలిపచ్చని చెట్లు జోలపాట పాడేవిదారి మధ్యలో గట్టమ్మ తల్లి దగ్గరపాలకాయగొట్టి విచ్చుకున్నతెల్లనిపూలలాంటి కుడుకొక్కలనురెండు దిక్కుల పెట్టినువ్వే దిక్కని మొక్కుదుముకాళ్ళకు పని చెప్పకుండాట్రాఫిక్‌ జామ్‌ల పొదల్లోచిక్కుకు పోనీయకుండాబస్సు గుడి దగ్గరనే ఆగేది జంపన్న వాగు […]

    The post జంపన్నవాగులో తడిపిన పద్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment