మంచిరేవుల, కిస్మత్‌పూర్ వద్ద రాకపోకలు బంద్ నవతెలంగాణ-గండిపేట్‌ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతుండటంతో అధికారులు గురువారం గేట్లు ఎత్తారు. గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) ఆరు గేట్లు, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతికి హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మూసీ బ్రిడ్జి డ్యామ్, మంచిరేవుల ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద బ్రిడ్జి తెగిపోయింది. ఫుట్‌పాత్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మంచిరేవుల బ్రిడ్జి ప్రమాదకరంగా […]
The post జంట జలాశయాల గేట్లు ఎత్తివేత appeared first on Navatelangana.
Leave A Comment