రోడ్లు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 11వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని రోడ్లు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పానగల్ లోని చారిత్రాత్మక పచ్చల,ఛాయా సోమేశ్వరాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనంగా […]
The post ఛాయా సోమేశ్వరాలయానికి కేంద్రం యునెస్కో గుర్తింపు తేవాలి appeared first on Navatelangana.
Leave A Comment