నవతెలంగాణ – మద్నూర్ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత దేశ చరిత్రలో ధైర్వంతుడైన రాజు అని సమర్ధమంతమైన పాలకూడని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అన్నారు. శివాజీ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ సమీపంలోని పాత బస్టాండు దగ్గరలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, కర్రే వార్ రాములు, కృష్ణ పటేల్, శ్రీపద్ పటేల్, రవి ,సాహెబ్ రావ్ […]
The post ఛత్రపతి శివాజీ సమర్థవంతమైన పాలకుడు: సర్పంచ్ సంతోష్ మేస్త్రి appeared first on Navatelangana.
Leave A Comment