• Login / Register
  • Site Logo

    ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కన్నాయిగూడెంకన్నాయిగూడెం మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీలతో డీజే లతో శివాజీ విగ్రహాన్ని ఘనంగా  తుపాకులగూడెం నుండి ఏటూర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

    The post ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment