• Login / Register
  • Site Logo

    ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదం..పెరిగిన మృతుల సంఖ్య

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ () రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదం లో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్‌ రైలు జయరామ్‌ నగర్‌ స్టేషన్‌ వద్ద ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రంకల్లా మరో నలుగురు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 10కి […]

    The post ఛత్తీస్‌గఢ్ రైలు ప్ర‌మాదం..పెరిగిన మృతుల సంఖ్య‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment