• Login / Register
  • Site Logo

    ఛత్తీస్గఢ్లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్‌ ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు అధికారులు కోరారు.

    The post ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment