• Login / Register
  • Site Logo

    ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాదం

    Rss వార్తలు

    8 మంది మృతిబిలాస్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో మంగళవారం రెండు రైళ్లు ఢీ కొన్నాయి. పాసింజర్‌ రైలు, గూడ్స్‌ రైలుతో ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కోర్బా జిల్లాలోని గెవ్రా నుంచి పాసింజర్‌ రైలు బిలాస్‌పూర్‌కు వెళుతోంది. గటోరా, […]

    The post ఛత్తీస్‌గఢ్‌లో రైలు ప్రమాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment