• Login / Register
  • Site Logo

    ఛత్తీసగఢ్లో జన్జాతీయ గౌరవ్ దివాస్..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఛత్తీసగఢ్‌కి చేరుకున్నారు. ఆమె వచ్చిన ప్రత్యేక విమానం ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో టేకాఫ్‌ అయింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ రామెన్‌ దేకా, ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రాష్ట్రప‌తికి స్వాగతం పలికారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కేంద్రం జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌ కార్యాక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరగనున్న జన్‌జాతీయ గౌరవ్‌ […]

    The post ఛత్తీసగఢ్‌లో జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment