• Login / Register
  • Site Logo

    చౌడబోయిన బిక్షపతి మృతి.. పార్టీకి తీరని లోటు

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సిపిఐ  నాయకుడు చౌడబోయిన బిక్షపతి (74) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి గ్రామంలోనే కాకుండా పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చౌడబోయిన బిక్షపతి అనేక దశాబ్దాలుగా సిపిఐ పార్టీకి అంకితభావంతో సేవలందించారు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాలలో ముందుండి పనిచేసిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన అనేక ఆందోళనలు, పోరాటాలలో చురుకైన పాత్ర పోషించారు. సామాన్య ప్రజల […]

    The post చౌడబోయిన బిక్షపతి మృతి.. పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment