• Login / Register
  • Site Logo

    చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు..

    Rss వార్తలు

    నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల సహాయ అధికారి చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా సాగిందని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19 వార్డులకు గాను మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మున్సిపాలిటీలో మొత్తం 25,801 మంది […]

    The post చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment