చోల్లేడు గ్రామ సర్పంచ్ కదిరె లింగయ్య యాదవ్నవతెలంగాణ – మునుగోడుచోల్లేడు గ్రామంలోని ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే తమ లక్ష్యమని చోల్లేడు గ్రామ సర్పంచ్ కదిరె లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను , రైతులను విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గ్రామంలో విద్యుత్ లూజు లైన్ లు , నూతన […]
The post చోల్లేడుకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే నా లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment