బ్రిటన్‌ను హెచ్చరించిన ట్రంప్ వాషింగ్టన్ : చైనాతో వాణిజ్యం నెరిపితే చర్యలు తప్పవని బ్రిటన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌లు తమ సంబంధాలను పున: ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది.ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియని ఒక అనిశ్చితిని ఇటీవల పశ్చిమ దేశాలు ఎదుర్కొంటుండడంతో బ్రిటన్ నేత తాజాగా చైనా వైపు దృష్టి సారించారు. మెరుగుపరిచిన మార్కెట్ సౌలభ్యంతో, తక్కువ టారిఫ్‌లు, పెట్టుబడుల […]
The post చైనాతో వాణిజ్యమంటే చర్యలు తప్పవు appeared first on Navatelangana.
Leave A Comment