నవతెలంగాణ-నకిరేకల్ : శాలిగౌరారం మండలంలోని ఇటుకుల పహాడ్ గ్రామానికి చెందిన చైత్ర ఫౌండేషన్ చైర్మన్ యంగలి రామకృష్ణ గౌడ్ తన స్వగ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్ ను గ్రామపంచాయతీకి అప్పగించినట్లు తెలిపారు. గతంలో కూడా డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ […]
The post చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment