హీరో నాగ చైతన్య ఓ మిథికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో సినిమా కోసం జరుగుతున్న కృషి, క్రియేటివ్ వర్క్ ప్రతిబింబించింది. ఈనెల 23న హీరో నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా […]
The post చైతూ బర్త్డే కానుకగా.. appeared first on Navatelangana.
Leave A Comment