Stream of Consciousness (చైతన్య స్రవంతి) అనే మాటను మొదటిసారిగా ఉపయోగించినవాడు విలియం జేమ్స్ (1842 – 1910). ఇతడు తత్త్వవేత్త, మానసిక శాస్త్ర నిపుణుడు. సాహిత్య రచనలు చేసే రచయిత కాదు. తన Principles of Psychology (1890) గ్రంథంలో చైతన్య స్రవంతికి ఈయన ఇచ్చిన నిర్వచనం, ”జాగత మస్తిష్కం లోని అవలోకనాల, ఆలోచనల, జ్ఞాపకాల, అనుభూతుల నిరాఘాటమైన ప్రవాహం.” ఇతని తమ్ముడైన హెన్రీ జేమ్స్ ఈ శిల్పంతో రానసిన ప్రసిద్ధ నవల పేరు The […]
The post చైతన్య స్రవంతి appeared first on Navatelangana.
Leave A Comment