• Login / Register
  • Site Logo

    చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల రోడ్డుప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని ఈ ప్రమాదంలో మృతిచెందారు. మరో యువతి అఖిలరెడ్డి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలి పెళ్లి వేడుకలో సందడి చేసిన ఈ నలుగురు యువతులు చనిపోవడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    The post చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment