నవతెలంగాణ-హైదరాబాద్ : చేవేళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను.. అధికారులు ప్రకటించారు.. మృతుల వివరాలు..దస్తగిరి బాబా, ( బస్సు డ్రైవర్ )తారిబాయ్ (45), దన్నారమ్ తండాకల్పన (45), బోరబండబచ్చన్ నాగమణి (55), భానూరుఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండామల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్గుర్రాల అభిత (21), యాలాల్గోగుల గుణమ్మ, బోరబండషేక్ ఖలీద్ హుస్సేన్, […]
The post చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే.. appeared first on Navatelangana.
Leave A Comment